శక్తి యాప్ దిశ యాప్‌లా పనిచేస్తుందా : కల్పలతారెడ్డి 1 y ago
AP : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. పీఎస్‌లలో మహిళా పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు. శక్తి యాప్.. దిశ యాప్‌లా పని చేస్తుందా అని ప్రశ్నించారు.